APTF VIZAG: INSPIRE MANAK 2019 జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశాఖపట్నం.

INSPIRE MANAK 2019 జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశాఖపట్నం.

INSPIRE MANAK 2019 జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన  విశాఖపట్నం.
 ఇన్స్పైర్  2019 జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశాఖపట్నంలో ఈ క్రింది వేదిక వద్ద జరుగును.
 👉ప్రదర్శన స్థలము :
ఎస్. ఎఫ్. ఎస్. హై స్కూల్.  సీతమ్మధార, విశాఖపట్నం .
👉ప్రదర్శన తేదీలు: 29- 1- 2019 నుండి 31 -1- 2019 వరకు,
👉 రిజిస్ట్రేషన్ సమయం: 29- 1- 2019 ఉదయం 7 గంటల నుండి.
విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల Guide టీచర్స్ కు, విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా 29వ తేదీ ఉదయం 6 గంటలనుండి S.F.S స్కూల్ వద్ద రిజిస్ట్రేషన్ చేయబడును కావున ఉపాధ్యాయులు సంబంధిత నమూనాలతో హాజరు కావాలి.
*INSPIRE - MANAK 2019 జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన.*
*Visakhapatnam Vizianagaram,Srikakulam*   జిల్లాలోని వివిధ యాజమా న్యాల పాఠశాలల ప్రిన్సిపాల్స్కు, ప్రధానోపాధ్యాయులకు, గైడ్ టీచర్స్ కి, విజ్ఞప్తి.
ఎస్సీఈఆర్టీ  డైరెక్టర్ Amaravathi AP వారి ఆదేశాల ప్రాప్తికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జిల్లాల ఇన్స్పైర్ కు ఎంపికైన విద్యార్థులకు జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన పోటీలు S.FS.SCHOOL SEETAMMADHARA లో జరుగును.
👉పోటీలో పాల్గొనే ఉపాధ్యాయులు తప్పనిసరిగా తీసుకురావలసిన అంశాలు.
👉1.ప్రాజెక్టు నమూనా
👉2.సంక్షిప్త ప్రాజెక్ట్ రిపోర్ట్
👉3. రిపోర్టు కు సంబంధించిన సిడి
👉4. ఇన్స్పైర్ awardee పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 3
👉5. Guide టీచర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 2
👉6. ప్రాజెక్టు వివరాలతో ఉన్న డిస్ప్లే బోర్డు
ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉండాల్సిన అంశాలు
1. ప్రాజెక్టు పేరు
2. విద్యార్థి పేరు 3.వారెంట్ నెంబర్ 4.విద్యార్థి తరగతి 5.guide టీచర్ పేరు 6.ప్రాజెక్టు ఉద్దేశము 7.ప్రాజెక్ట్ తయారీ కోసం కావలసిన పరికరాలు
8. ప్రాజెక్ట్ తయారీ విధానం
9. ప్రాజెక్టు లో ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ 10.సమాజానికి ప్రాజెక్టు వల్ల కలిగే ఉపయోగం
11. ప్రాజెక్టు ఫోటో 
Download students proforma 
Download inspire science project proforma

No comments:

Post a Comment