APTF VIZAG: DSC wise approximate income tax calculation with 12%,14.5%,20%HRA

DSC wise approximate income tax calculation with 12%,14.5%,20%HRA


ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. డీఎస్సీ వారిగా ఉపాధ్యాయుల యొక్క ఇన్కంటాక్స్ కాలిక్యులేషన్ సీట్లను HRA 12%,14.5%,20% ప్రకారం రూపొందించడం జరిగింది. మీకు మీ యొక్క HRA ను బట్టి సుమారుగా ఎంత ఇన్కంటాక్స్ పడుతుందో క్రింది లింకును ఓపెన్ చేసి  వివరాలను చూసుకోగలరు. మరిన్ని వివరాలకై క్రింది లింక్ క్లిక్ చేయండి.
Download click here

No comments:

Post a Comment