జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలలో బాలిక దినోత్సవం జరపాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమీషనర్ గారు ఉత్తర్వులు జారీ చేసారు .అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేత ప్రతిజ్ఞ కూడా చేయించాలి. దీనికి సంబంధించిన proceedings క్రింద లింక్ లో ఇవ్వడం జరిగింది.
All RJDSEs & DEOs are requested to ensure the observation of *National Girl Child Day*
Click here for proceedings All RJDSEs & DEOs are requested to ensure the observation of *National Girl Child Day*
No comments:
Post a Comment