*ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ* చేత నడపబడుతున్న 38 సాధారణ 12 మైనారిటీ గురుకుల పాఠశాలలో 2019 20 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను చేర్చుకోవడానికి 9 -3- 2019 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. పరీక్ష నాలుగో తరగతి స్థాయిలో ఉంటుంది .ప్రవేశ పరీక్ష అర్హత ఆదాయ పరిమితి దరఖాస్తు చేయు విధానం మొదలైన వివరాల కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి.
No comments:
Post a Comment