AYAHA DUTY CERTIFICATE DOWNLOAD PDF
మీ పాఠశాల యొక్క ఆయా డ్యూటీ సర్టిఫికేట్ ను కొంత డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమాటిక్ గా AYAHA డ్యూటీ సర్టిఫికేట్ జనరేట్ అయి మీ మొబైల్ లోనే PDF లో డౌన్లోడ్ అవుతుంది.
NIGHT WATCHMAN DUTY CERTIFICATE
మీ పాఠశాల యొక్క నైట్ వాచ్ మెన్ డ్యూటీ సర్టిఫికేట్ ను కొంత డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమాటిక్ గా నైట్ వాచ్ మెన్ డ్యూటీ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ లో PDF గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ANNUAL INCREMENT APPLICATION
వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు కొరకు DDO గారికి ఇవ్వవలసిన అప్లికేషన్ ను కొంత డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమాటిక్ గా వార్షిక ఇంక్రిమెంట్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ లో PDF గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
NOC APPLICATION FOR CIMPITETIVE EXAMS
పోటీ పరీక్షలు వ్రాయడానికి ఉద్యోగులకు అవసరమైన NOC అప్లికేషన్ ఆటోమాటిక్ గా మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి కొంత DATA ను ఎంటర్ చేసి PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు..
No comments:
Post a Comment