ప్రతి మండలంలో రెండు హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలల స్థాపనలో (వీటిలో ఒకటి కో-ఎడ్యుకేషన్) భాగంగా 2024-25 విద్యా సం. నుండి 210 హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీలను Co-Education (207) & Girls (03) ప్రారంభించుటకు అనుమతిస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం DEOs, RJDs తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు CSE వారి సూచనలు విడుదల
ఉత్తర్వుల కాపీ, హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీల తాజా జాబితా
No comments:
Post a Comment