APTF VIZAG: KGBV Entrance admission notification released

KGBV Entrance admission notification released

 KGBV ల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

2024-25 విద్యా సంవత్సరానికి గానూ..ఆరవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు 7,8 మరియు 9వ తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.

విద్యార్థినులు ఈనెల 12 నుండి ఏప్రిల్ 11వ తేదీ లోపు అప్లై చేయాలి.

 https://apkgbv.apcfss.in/

No comments:

Post a Comment