APTF VIZAG: APGLI yearly statement and NIDHI login website for all employees

APGLI yearly statement and NIDHI login website for all employees

APGLI కి సంబంధించి NIDHI వెబ్సైట్ లో లాగిన్ అయి మీ యొక్క APGLI బాండ్లు వివరాలు ,yearly statement అన్నీ VERIFY చేసుకొని ఏవైనా తేడాలు ఉంటే మెయిల్ ద్వారా వివరాలు పంపి సరిచేసుకొగలరు.

Step1:

ముందుగా Employees అందరూ మీ యొక్క Policy Number ఎంటర్ చేసి APGLI Annual Statements ను చేసుకోండి.

https://apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html


Acccount statement లో ప్రతీ నెల Premium Deduct అయ్యిందా లేదా చెక్ చేసుకోవలెను.

ముఖ్య గమనిక  Newly appointed Employee యొక్క CFMS ID నే  APGLI పాలసీ నెంబర్ అవుతుంది.

Step2:

Employees నిధి పోర్టల్ నందు

https://nidhi.apcfss.in/login


 మీ యొక్క CFMS ID ద్వారా లాగిన్ అయ్యి APGLI TAB మీద క్లిక్ చేసి APGLI వివరాలు చెక్ చేసుకోవలెను.

వివరాలు అన్నీ కరెక్టుగా ఉన్నట్లైతే Yes all are Correct అని, ఒకవేళ కరెక్టుగా లేకుండా ఏదైనా details wrong ఉంటే  No I disagree అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ Raise చేయవలెను.

No comments:

Post a Comment