ఇంజనీరింగ్ , వ్యవసాయ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) - 2024 కోసం దరఖాస్తులు మార్చి 12, 2024 నుండి ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పించే చివరి తేదీ ఏప్రిల్ 15, 2024. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ కాకినాడ 2024-2025 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించే ప్రొఫెషనల్ కోర్సులలో మొదటి సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
మరింత సమాచారం కోసం, వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/
No comments:
Post a Comment