APTF VIZAG: DSC 2024 notification released

DSC 2024 notification released

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.6100 పోస్టులతో నోటిఫికేషన్. 2280 ఎస్జిటిలు,  స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు,   215 - పిజిటిలు,  ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ.

నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు

ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ.

Click Here To Download GO 11

Click Here To Download Go

మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు

ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్ గా...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు

31 న ప్రాధమిక కీ విడుదల

ఏప్రియల్ 1 న ప్రాధమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ

ఏప్రియల్ రెండున ఫైనల్ కీ

ఏప్రియల్ 7 న డిఎస్సీ ఫలితాలు

2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళు

రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంపు

https://apdsc.apcfss.in/

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today