APTF VIZAG: CBA 2 - FA 3 Marks 2023-24 Entry Link enabled

CBA 2 - FA 3 Marks 2023-24 Entry Link enabled

FA-3 (CBA-2) మార్కుల ఆన్లైన్ నమోదు ఆప్షన్ ఎనేబుల్ చేయడమైనది.  పిల్లల మార్కులు నమోదు చేసే సమయంలో Digi Locker Mobile No నమోదు చేయాల్సి ఉంటుంది.

new changes in marks entry
FA3 marks enter చేసేటప్పుడు విద్యార్థి digi locker mobile number అడుగుతుంది.. కావున విద్యార్థి parent mobiles numbers రాసి ఉంచుకొని మార్క్స్ ఎంట్రీ మొదలు పెట్టగలరు.
TOEFL marks entry ఇవ్వలేదు కేవలం english marks మాత్రమే ఇవ్వడం జరిగింది.

Digilocker APP


No comments:

Post a Comment