AP TET దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.AP TET FEE పేమెంట్ లింక్, AP TET CANDIDATE లాగిన్ లింక్ ద్వారా మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేసుకోగలరు.
Fees: పేపర్ I A/I B/II A/II B- Rs.750/- ఒక్కోటి
AP TET FEE పేమెంట్ లింక్
https://aptet.apcfss.in/TETPaymentForm.do
AP TET CANDIDATE లాగిన్ లింక్
https://aptet.apcfss.in/CandidateLogin.do
Click Here To Download notification
Click Here to download information bulliten
AP DSC 2024 NOTIFICATION,
దరఖాస్తు తేదీ : 12/2/24 to 21/2/24
పరీక్ష తేదీ : 05/3/24 to 30/3/24
ఫలితాలు :7/4/24
AP TET- 2024 NOTIFICATION
దరఖాస్తు తేదీ : 08/2/24 to 17/2/24
పరీక్ష తేదీ : 27/2/24 to 9/3/24
ఫలితాలు :14/3/24
DSC సమాచారం
నోటిఫికేషన్ తేదీ: 07-02-2024
పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్
పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 12-02-2024
పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 21-02-2024
అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభతేది : 12-02-2024
అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరితేది :: 22-02-2024
హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 05-03-2024
పరీక్ష నిర్వహణ తేదీలు : 15-03-2024 నుంచి 30-03-2024 వరకు
తుది ఫలితాల ప్రకటన: 07-04-2024
అధికారిక వెబ్ సైట్: cse.ap.gov.in
టెట్ సమాచారం
నోటిఫికేషన్ తేదీ: 08-02-2024
పరీక్షా స్వరూపం: కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టెస్ట్
పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ: 08-02-2024
పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 17-02-2024
అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేదీ: 08-02-2024
అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 18-02-2024
హాల్ టికెట్లను జారీ చేయు తేదీ: 23-02-2024 నుంచి..
పరీక్ష నిర్వహణ తేది : 27-02-2024 - 09-03-2024
తుది ఫలితాల ప్రకటన: 14-03-2024
వెబ్సైటు : cse.ap.gov.in
No comments:
Post a Comment