APTF VIZAG: UDISE PLUS-2024 Student updation link enabled

UDISE PLUS-2024 Student updation link enabled

UDISE PLUS-2024  స్టూడెంట్ మాడ్యూల్ అప్‌డేషన్:-

అన్ని పాఠశాల ల వారు  స్టూడెంట్ అప్డేషన్ సర్వీస్ ప్రారంభించబడినందున క్రింది లింక్ తో లాగిన్ అయి అప్‌డేషన్‌ను పూర్తి చేసుకోగలరు. ఏ విధంగా అప్డేట్ చెయ్యాలో యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది.

https://sdms.udiseplus.gov.in/p2/v1/login

Click Here To Download user manual

No comments:

Post a Comment