APTF VIZAG: నేడు పాఠశాలలకు తప్పనిసరిగా హాజరు కావాలి.సంక్రాంతి సెలవులు preffix-Suffix పై వివరణ.

నేడు పాఠశాలలకు తప్పనిసరిగా హాజరు కావాలి.సంక్రాంతి సెలవులు preffix-Suffix పై వివరణ.


ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 09.01.2024 నుండి 18.01.2024 వరకు.

 అనగా 10 రోజులు.

కావున 8వ తేదీ Closing day మరియు 19వ తేదీ Reopening day తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావలెను..!.


గమనించగలరు..!

No comments:

Post a Comment