APTF VIZAG: APPSC group 1 notification released

APPSC group 1 notification released

గ్రూప్ - 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్.

మార్చి 17 న  ప్రిలిమనరీ పరీక్ష

జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తుల స్వీకరణ

ఇందులో డిప్యూటీ కలెక్టర్ 9;, డీఎస్పీలు 26 పోస్టులు.

Click Here To Download notification 

No comments:

Post a Comment