నవంబర్-2023 నెలలో పాఠశాలలకు పనిదినాలు, సెలవు దినాలు
5-11-2023- ఆదివారం.
11-11-2023- రెండవ శనివారం
12-11-2023- ఆదివారం.(దీపావళి)
19-11-2023- ఆదివారం
26-11-2023- ఆదివారం
27-11-2023 - సోమవారం కార్తీక పౌర్ణమి /గురునానక్ జయంతి -ఐశ్చిక సెలవు (OH)
ఐశ్చిక సెలవును (OH) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మండల విద్యాశాఖాధికారులు, ఉన్నత పాఠశాలలు ఉపవిద్యాశాఖాధికారుల ముందస్తు అనుమతితో వినియోగించుకొనవచ్చు.
నెలలో మొత్తం రోజులు = 30
మొత్తం సెలవులు = 05
మొత్తం పనిదినాలు = 25
గమనిక : 14వ తేది "బాలల దినోత్సవం " (చిల్డ్రెన్స్ డే )ను పాఠశాల నందు నిర్వహించాలి.
No comments:
Post a Comment