TaRL మిడ్ లైన్ మార్కులను ఎంటర్ చేసే మానిటరింగ్ యాప్ అప్డేట్ చేయటం జరిగింది. అలాగే మీ పర్సనల్ లాగిన్ ద్వారా విద్యార్ధుల లెవెల్స్ ను అప్డేట్ చేసుకోగలరు.
అకడమిక్ మోనిటరింగ్ యాప్ లాగిన్ క్రెడిన్షియల్ అనేవి స్కూల్ లాగిన్స్ కాకుండా మీ యొక్క వ్యక్తిగత లాగిన్స్ లో లాగిన్ అయినప్పుడు మాత్రమే మిడ్లైన్ టెస్ట్ వివరాలనేది ఎంటర్ చేయటానికి కనిపిస్తున్నాయి.
USER ID: TREASURY ID
PASSWORD: FACIAL ATTENDANCE PASSWORD
No comments:
Post a Comment