దసరా సెలవులు 15 రోజులు లోపు ఉన్నవి. 15 రోజులు సెలవులకు మించి 16 రోజులు అపై వుంటే ఆ కాలాన్ని vacation పీరియడ్ గా పరిగణిస్తారు. అపుడు మాత్రమే suffix లేక prefix చేసుకొనుటకు అవకాశం కలదు. కావున అందరూ టీచర్స్ గమనించి తప్పక ది.13/10/2023 న తప్పక హాజరు కావలెను. అత్యవసరం అయితే రేపు ఉదయం సెలవుల్లో వుండి Maximum సాయంత్రం తప్పని సరిగా స్కూల్ విధులలో ఉండాలి. లేకుంటే సెలవులు మొత్తం అర్హత గల సెలవులు మంజూరు చేయబడును. దయ చేసి అందరూ గమనించండి.
No comments:
Post a Comment