ఏపీలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు.
మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని పేర్కొన్నారు.
సర్వీస్ ఓటర్లు: 66,158 మంది ఉండగా, అనంతపురం జిల్లాలో అత్యధిక ఓటర్లు: 19,79,775 మంది ఉన్నారని,
అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్ప ఓటర్లు: 7,40,857 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.
No comments:
Post a Comment