APTF VIZAG: National Unity Day Pledge in English and Telugu

National Unity Day Pledge in English and Telugu

 నేడు సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా, అన్నీ పాఠశాలల్లో "జాతీయ ఐక్యత దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)" ను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ

ఈ రోజు అన్ని పాఠశాలల్లో చేయించవలసిన జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ (తెలుగు లో) 

▪️జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ


నా దేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకుని, వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. 


శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన, వారు చేపట్టిన చర్యల తో సాధ్యమైన నా దేశ ఏకత్వము స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వీయ సహకారం అందించాలని మనసా, వాచా, కర్మణా నిశ్చయించుకున్నాను.


▪️National Unity Day Pledge (English)


"I solemnly pledge that, I dedicate myself to preserve the unity, integrity and security of the nation and also strive hard to spread this message among my fellow countrymen. 


I take this pledge in the spirit of unification of my country which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country"

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today