GPS G.O 116 GPS Act no 31/2023 అమలు కోసం G.O No 116 Fin dt 24.10.2023 విడుదలయినది
👉 ఈ G.P S ది 24.10.2023 నుండి అమలు లోకి వచ్చును
👉 EmpLoyees GPS లో వస్తారా?CPS లోనే ఉంటారా ? అనే Option ఇవ్వాలి.Cut off date ఇవ్వలేదు.Memo ద్వారా తర్వాత ఇస్తారు
👉 ఈ G.O 116 విడుదలయిన తర్వాత ఉద్యోగములో చేరేవారు Service లో చేరే తేదీననే.CPS/GPS Option ఇవ్వాలి
👉50% Pension ఇచ్చుటకు అవసరమైన Top up ను ప్రభుత్వము సమకూర్చును
👉PRC వచ్చినపప్పుడల్లా Pension కు Revision ఉండదు i.eFixed Pension
👉Resign , Compulsory Retirement ,Removal from service etc Disciplinary cases ఉంటే GPS రాదు.వారికి CPS ప్రయోజనాలు ఉంటాయి
👉GPS లో Minimum pension Rs 10000
👉Last pay లో 50%GPS pension, దీనిలో 60% Family pension
👉 ఈ GPS నిర్వహణకు ప్రత్యేక Office
👉 GPS లో పెన్షన్ తీసుకొను వారికి Employees Health scheme (Health cards) వర్తించును
👉Fin dept ఈ GPS అమలుపై , final Callculation etc విడిగా (Separate )గా నిబంధనలు విడుదల చేయును.
Click Here To Download Go
No comments:
Post a Comment