APTF VIZAG: Jagananna Arogya Suraksha - Instructions to Schools for Implementation of JAS at School Premises

Jagananna Arogya Suraksha - Instructions to Schools for Implementation of JAS at School Premises

జగనన్న ఆరోగ్య సురక్ష పధకం  పాఠశాలల ప్రాంగణంలో నిర్వహించుటకు సూచనలు విడుదల

▪️పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం రోజులలో కంపెన్సేటరీ  సెలవులు ప్రకటించవచ్చు.

▪️పధకం నిర్వహణకు MEO-2 ను మెడికల్ డిపార్ట్మెంట్ తో అనుసంధానర్తగా ఉంటారు 

▪️పాఠశాల ఫర్నీచర్ ను ఆరోగ్య సురక్ష క్యాంప్ కొరకు ఇవ్వవలెను 

▪️ క్యాంప్ నిర్వహణ సమయంలో పాఠశాల HM ఉండవలెను.

Click Here To Download proceedings 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today