APTF VIZAG: AP GPS Bill 2023 High lights

AP GPS Bill 2023 High lights


👉 NPS కు చందాదారులైన ఉద్యోగ వర్గాలకు Fin security కల్పీంచుటకు AP Gurateed Pension system Act 2023 ను Sept 27న AP అసెంబ్లీ ఆమోదము పొందినది.

గౌరవ గవర్నరు గారి ఆమోదంతో చట్టమగును.

Click Here to download GPS bill

👉ఈ చట్టము.ది 1.9.2004 తర్వాత నియామకమై CPS లో యున్న ఉద్యోగులకు వర్తిస్తుంది.


👉CPS  వారు GPS కు రావాలంటే Option ఇవ్వాలి.


👉 ఈ చట్టము ద్వారా CPS ఉద్యోగి చివరి .రోజు వేతనము లో 50% Service Pension  ఉండునట్లు State Govt Top-Up  చేయును. (Retirement తర్వాత Revision ఉండదని పేర్కనలేదు)


👉GPS లో 60% తగ్గకుండా Family  pension ఉండేటట్లు Stat e Govt Top up చేయును.


👉Minimum Guaranteed pension Rs 10000 తగ్గకుండా State Govt Top Up చేయును.


👉Super annuation అయ్యే వారికి Min 10 yrs service ఉండాలి


👉Public Interest తో Retire అయ్యేవారికిళ 33Yr s Service ఉండాలి 


👉Voluntary 

Retire అయ్యే వారికి 20yrs Min service ఉండాలి


👉Medical Invalidation తో Retire అయ్యే వారికి 10 yrs  Service ఉండాలి


👉 ఈ చట్టంలో ఏ మార్పులు అసెంబ్లీ తీర్మానంతో తేవాలన్నా ఈ చట్టం తేదీ నుండి 3 ఏళ్ళ లోపు చేయాలి.


👉GPS లో ఉన్న Pensioners కు Health care Scheme ను వర్తింపచేయబడును


👉Spouse కు ఇచ్చే GPS  లో Employee Annuity Scheme లో సొమ్ము Adjust చేసికొనబడును


👉Service లో CPS పై తీసుకొన్న Loans  ను మినహాయించుకొని  Top up  నిర్ణయించబడును


👉  Service Weightage,Cessation of Top up,Death ,Withholding Top up , మొదలగు అంశాలపై Prejudice కు తావు లేకుండా Generalise  చేస్తూ నిర్ణయాలు తీసుకొనబడును


👉GPS  విధివిధానాలు , దీని నిర్వహణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు  చర్యలు తీసుకొనబడును


👉 ఈ చట్టము అమలులోకి వచ్చిన తర్వాత నియమించబడిన ఉద్యోగులు కూడా GPS  కు Option ఇవ్వాల్సి ఉండును.


 AP GPS 2023 పై G.O లు విడుదలైతే మరిన్ని నిబంధనలు గురించి అవగాహన అగును.CPS ఉద్యోగులకు వచ్చే వన్నీ తీసుకొని Last pay లో 50%GPS  ,GPS లో 60%GFP ఇవ్వబడును



No comments:

Post a Comment