రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 53 డిప్యూటీ డీఈవో పోస్టులను 74 కి పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు G.O.MS.No.56 ను తగు చర్యలు నిమిత్తం కమ్యూనికేట్ చేస్తూ CSE వారి ఉత్తర్వులు విడుదల విడుదల.
డివిజన్ హెడ్ క్వార్టర్ నందు DyEO ఆఫీస్ ఏర్పాటు చేయుటకు వసతి మరియు కావలసిన సిబ్బందిని డిప్యూట్ చేయుటకు సూచనలు
జిల్లాల వారీగా పునర్నిర్మించిన విద్యా విభాగాలు (ఎడ్యుకేషన్ డివిజన్స్) వాటి అనుబంధ మండలాలతో జాబితా, పూర్తి వివరాలతో ఉత్తర్వుల కాపీ
No comments:
Post a Comment