రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది.
విద్యార్థులు స్కూల్స్కు మొబైల్స్ తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించగా ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లు ఉపయోగించడంపై ఆంక్షలు విధించారు. టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల.
No comments:
Post a Comment