APTF VIZAG: FORMATIVE ASSESSMENT 1 ,CLASS ROOM BASED ASSESSMENT 1 CBA,MARKS ENTRY ENABLED

FORMATIVE ASSESSMENT 1 ,CLASS ROOM BASED ASSESSMENT 1 CBA,MARKS ENTRY ENABLED

ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఆప్షన్ ను ఎనేబుల్ చేయడం జరిగింది. క్రింది లింక్ ద్వారా అన్ని పాఠశాలలు FA-1/CBA మార్కులను ఎంటర్ చేసుకోగలరు. 

FA-1 MARKS నమోదు చేయు విధానం.

https://studentinfo.ap.gov.in/


స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి 


డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి 


డైస్  కోడ్ ఎంటర్ చేయాలి 


చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి 


సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి 


లాగిన్ అయ్యాక , ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి 


అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి 


అందులో FA -1 Services ఓపెన్ చేయాలి 


అందులో 

FA - 1 Marks Entry మీద క్లిక్ చేయాలి 


అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది 


ముందుగా అకడెమిక్ ఇయర్ 2023-24 సెలెక్ట్ చేయాలి క్లాస్ , సెక్షన్ , సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని , Get Details మీద క్లిక్ చేస్తే , పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి . 


అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA - 1 మార్క్స్ ఎంటర్ చేయాలి . 


ఎంటర్ చేసిన మార్కులు సబ్మిట్ చేయాలి . 


ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA - 1 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు 


Step 1 : https://studentinfo.ap.gov.in 


Step2 : Dept login 


Step3 : CCE Marks 


Step 4 : Select FA - 1 services 


Step 5 : Select FA 1 Marks entry 


Step 6 : Select Academic year ( 2023 - 24)

 

 క్రింది లింక్ ద్వారా అన్ని పాఠశాలలు FA-1/CBA మార్కులను త్వరగా ఎంటర్ చేయవలెను.

గమనిక ;  FA-1లో మార్కుల నమోదు ఈక్రింది టూల్ ప్రకారం నమోదు చేయాలి.


టూల్-1:  Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్ 

టూల్-2  : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్  

టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్)  = 10 మార్క్స్  

టూల్-4 : CBA Marks  =  20 మార్క్స్

 (1-8 తరగతులకు మాత్రమే )


 https://studentinfo.ap.gov.in/

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today