చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ వీక్షించుటకు రేపు August 23 అన్ని పాఠశాలల్లో సాయంత్రం 5.30 నుంచి 6.00 గంటల వరకు ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలని సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన ఏపి ప్రభుత్వం మరియు ఏపీ సమగ్ర శిక్ష వారు.
A copy of the reference cited is sent herewith to the Commissioner of School Education, the Commissioner of Intermediate Education, and the State Project Director, Samagra Siksha, and they are requested to convene the Special Assembly of students and teachers in all the schools form 5.30 PM to 6.30 PM on 23.08.2023, regarding LIVE Streaming of Chandrayaan-3 landing on the moon, as desired by the Government of India, therein.
2. This may as treated as "Most Urgent" and "Time Bound".
Mallepogu Bhaskar Additional Secretary To Govt Tn
No comments:
Post a Comment