ఈరోజు జులై 24 ఉదయం 11గం.లకు అందరు MEO లకు, స్కూల్ కాంప్లెక్స్ HMs కు, CMRT లకు సమగ్ర శిక్ష వారిచే School Complex Training నిర్వహణకు సంబంధించి YouTube Live కలదు, క్రింది సైట్ నుండి లైవ్ చూడవచ్చును.
https://www.youtube.com/live/1MX1Qj13kms?feature=share
No comments:
Post a Comment