As per the TaRL Calendar Schedule, Base line test ను July 14,15 తేదీలల్లో ( 14.07.23 మరియు 15.07.23) నిర్వహించవలెను.
తే.14.07.2023 ది. తెలుగు మరియు తే.15.07.23 ది. లెక్కలు పరీక్షలు నిర్వహించవలెను.
3, 4 మరియు 5 వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించవలెను.
రాండమ్ sampaling పద్దతిలో పరీక్షలు నిర్వహించవలెను.
అన్ని PS/UPS/HS లందు తప్పనిసరిగా నిర్వహించవలెను.
తరువాత ఆ Data ను Academic MonitoringApp లో 22nd July నాటికి upload చేయాలి.
No comments:
Post a Comment