రాష్ట్రంలో అన్ని 3,4,5 తరగతులను బోధించే పాఠశాలలలో Tarl కార్యక్రమం అమలు చేయాలని, అమలు చేయాల్సిన తేదీలలో సహా పూర్తి షెడ్యుల్ ను విడుదలచేసిన విద్యాశాఖ.
బేస్ లైన్ పరీక్ష 14th July to 15th July 2023
Tarl అమలు: `17th జులై
Mid Line : 20 నవంబర్
End Line: 26 March
No comments:
Post a Comment