సార్వత్రిక విద్యా పీఠం పది,ఇంటర్ ఫలితాల విడుదల
సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్ సొసైటీ) పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఆ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి మంగళవారం చేశారు. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, మెమోలను డౌన్లోడ్ చేసు కునే అవకాశం కల్పించామన్నారు. జూన్ 26 నుంచి జులై 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు జులై 27 నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
SSC RESULTS
http://portal.apopenschool.org/apossresultssep/APOSSRESULTSSSC.aspx
INTERMEDIATE RESULTS
http://portal.apopenschool.org/apossresultssep/APOSSRESULTSINTER.aspx
No comments:
Post a Comment