APTF VIZAG: AP DEECET 2023 phase I online councilling and Web option shedule released

AP DEECET 2023 phase I online councilling and Web option shedule released

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న డైట్ కాలేజీలలో రెండు సంత్సరాల డి.ఎడ్ కోర్సు లో ప్రవేశానికి ఫేజ్ 1 ఆన్లైన్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ విడుదల.

వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ: 04-07-2023 to 08-07-2023

సీట్ల కేటాయింపు: 10-07-2023 to 14-07-2023

డీసెట్ 2023 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్, రాష్ట్రంలోని డైట్ కళాశాల లిస్ట్, వెబ్ ఆప్షన్స్ నమోదు లింకు క్రింది వెబ్ పేజీలో కలవు.

 https://apdeecet.apcfss.in/CandidateLogin.do


No comments:

Post a Comment