రేపు అనగా 26-06-2023 - సోమవారం నుండి , ప్రభుత్వ పాఠశాలలు రెండు పూటలు (ఉదయం మరియు మధ్యాహ్నం) నడుస్తాయి. కాబట్టి, పాఠశాలల సమయాలు ప్రాధమిక పాఠశాలలు ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 3.30 నిముషాలు వరకు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:00 గంటలు నుండి సాయంత్రం 4:00 గంటలు వరకు నిర్వహించాలి.
No comments:
Post a Comment