98 కన్నా తక్కువ రోల్ ఉన్న యూపీ పాఠశాలలో* మ్యాపింగ్ దూరము 3 కి.మీ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సబ్జెక్ట్ టీచర్ల భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల.
6, 7, 8 రోల్ 30 కన్నా ఎక్కువ ఉంటే 3 SAs (Maths, Science, English)
6, 7, 8 రోల్ 30 కన్నా తక్కువ ఉంటే 1 SA and 1 IFP
(3) Subject Teachers {i.e. School Assistants (Maths, Science and English)} to the 484 Pre-High Schools {i.e. total of 1452 SAs. (484x3=1,452)} where the number of students put together classes of 6th, 7th and 8th are more than 30
Click Here To Download proceedings
No comments:
Post a Comment