మండల విద్యాశాఖ అధికారి-I పోస్టులను ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వ యాజమాన్య MEO లతో మరియు ప్రభుత్వ యాజమాన్య HM లతో భర్తీ చేయడానికి మార్గదర్శకాలు, షెడ్యూల్ తో కూడిన ఉత్తర్వులను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
30.06.2023: Govt HMs సీనియారిటీ జాబితాలు
02.07.2023: కౌన్సెలింగ్
03.07.2023: కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయడం.
No comments:
Post a Comment