ఏపీ పీజీ సెట్-23 షెడ్యూల్ విడుదల
ఏపీ పీజీ సెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు రోజుకు మూడు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య సి. హెచ్. వి.వి.ఎస్.భాస్కర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు, హైదరాబాద్ లో ఒక కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్స్వివరాలు తెలుసుకొనేందుకు https://cets.apsche.ap.gov.in
APPGCET2023 ని సందర్శించాలని కోరారు.
No comments:
Post a Comment