APTF VIZAG: 1 to 10 th class boys and girls uniform stiching process

1 to 10 th class boys and girls uniform stiching process

 1 & 2 తరగతుల బాలికల యూనిఫామ్స్ కొట్టించు విధానం  - https://youtu.be/4dswv9mE8nY 

3 TO 5 తరగతుల బాలికల యూనిఫామ్స్ కొట్టించు విధానం  - https://youtu.be/DtaGkK2m6ZU

6 TO 10 తరగతుల బాలికల యూనిఫామ్స్ కొట్టించు విధానం -https://youtu.be/JWyPArPRMTM

1 TO 7 తరగతుల బాయ్స్  యూనిఫామ్స్ కొట్టించు విధానం  -https://youtu.be/5jorbY6px3E

8 TO 10 తరగతుల బాయ్స్  యూనిఫామ్స్ కొట్టించు విధానం   -https://youtu.be/zdNFfUZQOiU


పాఠశాల విద్యార్థుల తల్లితండ్రులకు నమస్కరించి తెలియచేయటం ఏమనగా పైన తెలిపిన వీడియో ల నందు మీ పిల్లలకు 3 జతల  యూనీఫార్మ్ ను టైలర్ ద్వారా  కుట్టించుకొను విధానం తెలియచేయటం జరిగినది. పై వీడియో లు టైలర్ కు చూపించి యూనీఫార్మ్ దుస్తులు కుట్టించుకోవాలసించిగా కోరుతున్నాము.  (ఈ వీడియో లింకులను విద్యార్థుల తల్లితండ్రులకు& టైలర్స్ కు  చేరేలాగు భాద్యత  వహించవలసించిగా కోరుతున్నాము) (ఈ వీడియోలు diksha ap యూట్యూబ్ చానెల్ నందు కలవు) (https://www.youtube.com/watch?v=h0iPBQghdtk&list=PLfb0AVQ89OKYJ7kHdckkjsP5A6uUmyuVY&pp=iAQB)

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today