APTF VIZAG: School Readiness Module Vidya Pravesh Day 4 YouTube live program on May 13th

School Readiness Module Vidya Pravesh Day 4 YouTube live program on May 13th

ఈరోజు (మే13) ఉదయం 11గం.లకు ప్రైమరీ టీచర్స్ అందరికీ School Readiness Module Vidya Pravesh కార్యక్రమానికి సంబంధించి సమగ్ర శిక్ష వారిచే DAY 4 YouTube Live కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును.


https://www.youtube.com/live/E_--qeu9JHk?feature=share


ఈరోజు DAY 4 Vidya Pravesh  YouTube లైవ్ కు అటెండ్ అయ్యే  ప్రైమరీ  ఉపాధ్యాయులు అందరూ క్రింది సైట్ లోని సమగ్ర శిక్ష వారి గూగుల్ Attendance Form ను కంపల్సరీ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఇలా ప్రతి రోజూ Attendance Form Submit చేయాల్సి ఉంటుంది.


https://docs.google.com/forms/d/e/1FAIpQLScyfrI3SbyIx1Vk9NllPcwqkjtMkspPUeqhZ6zNgGGYDPfQ2g/viewform

No comments:

Post a Comment