రేపు ఉదయం 10వ తరగతి ఫలితాలు విడుదల. రేపు (మే 6, 2023) ఉదయం 11 గం.లకు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు పదవ తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఆఫీషియల్ లింకుతో ప్రెస్ నోట్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు.
No comments:
Post a Comment