APTF VIZAG: DAY-III:(12-05-2023): NIPUN BHARATH -VIDYA PRAVESH - LIVE SESSION -ATTENDANCE

DAY-III:(12-05-2023): NIPUN BHARATH -VIDYA PRAVESH - LIVE SESSION -ATTENDANCE

విద్యాప్రవేశ్ మాడ్యూల్ పై దీక్ష యూట్యూబ్ ఛానల్ లో లైవ్ ప్రోగ్రాం లో పాల్గొన్న అందరు క్రింది లింక్ లో మీ యొక్క అటెండెన్స్ మరియు ఫీడ్ బ్యాక్ ను ఫామ్ లో సబ్మిట్ చేయాలి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeRnayhxOgIIbMJlQfzQ7IKlveH-lxsqUNFxwAOrMsZS3uPsw/viewform

YouTube live link

https://youtube.com/live/m0oFXTllbYs?feature=share




All Primary school Teachers and HMs are requested to join live interactive session on Vidya Pravesh_ School readiness module from 10th to 13th of MAY 2023 through DIKSHA you tube channel from 11AM to 12 NooN


నిపుణ భారత్ లో భాగంగా పాఠశాల సంసిద్ధత కు సంబంధించిన విద్యాప్రవేశ్ మాడ్యూల్ పై దీక్ష యూట్యూబ్ ఛానల్ లో 10 తారీకు నుంచి 13వ తారీకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో *ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయలు, ప్రధానోపాధ్యాయుల* అందరూ తప్పక పాల్గొనవలసింది గా కోరుతున్నాము.



సమయం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు


Vidya pravesh కార్యాచరణ‌ Third day 12.5.2023


No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today