ప్రమోషన్ల అంశం పూర్తి అయినది.వివరాలు కింది విధంగా ఉన్నాయి.బదిలీల గురించి సమావేశంలో ప్రకటించిన తరువాత పంపగలము
👉 ఎం.ఇ.ఓ 2పోస్డులకు సంబంధించిన కోర్టు కేసులు విత్ డ్రా అయినందున 679 ఎం.ఇ.ఓ2 పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు
👉 హైస్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ కు బోధించడానికి అంగీకరించిన ఎస్.ఎ.లకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ను ప్రోత్సాహం గా ఇస్తాము.ఇది ప్రమోషన్ కాదని కమీషనర్ గారు తెలియజేశారు.ఈ పోస్టులు 1752 ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యను బట్టి 1746 పోస్టులను భర్తీ చేస్తారు
👉 350 గ్రేడ్-ll హెచ్.ఎం పదోన్నతులు ఇవ్వబడుతాయి
👉 6269స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు
👉 2500/-విల్లింగ్ ఇచ్చిన వారితో పాటు ,మే1నాటికి అర్హత ఉన్నవారందరికీ హైస్కూల్ ప్లస్ కు అవకాశం ఇస్తారు
No comments:
Post a Comment