APTF VIZAG: Ap DEECET notification released for teacher training

Ap DEECET notification released for teacher training

AP డీసెట్ ( DEECET - 2023 )  నోటిఫికేషన్ విడుదల 

ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ డీసెట్ (DEECET - 2023 ) notification విడుదల చేసింది.

రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం ( నేడు ) పాఠశాల విద్యాశాఖకు చెందిన కింది వెబ్సైట్ నందు పొందుపరచడం జరుగుతుంది.

 DEECET - 2023 

WEBSITE : 

https://cse.ap.gov.in/

        ( OR )

https://apdeecet.apcfss.in/

No comments:

Post a Comment