APTF VIZAG: Action Plan for 100% Enrolment and School Preparedness for the Academic Year 2023-24

Action Plan for 100% Enrolment and School Preparedness for the Academic Year 2023-24


మే 8 నుండి జూన్ 9 వరకు  రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించాల్సిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ మరియు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల వివరాలు  విడుదల చేసిన Ap Scert

Click Here To Download proceedings 

మే 8 నుండి 12 వరకు ఉపాధ్యాయులు, అంగన్వాడి స్టాఫ్ మరియు సచివాలయ సిబ్బంది సహకారంతో స్కూల్ సెన్సస్ రిజిస్టర్ అప్డేట్ చేయాలి

మే 15 నుండి 19 వరకు ఉపాధ్యాయులు, పీసీ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో (ఎన్రోల్మెంట్ డ్రైవ్) స్కూల్ రేడినెస్ మేళా కార్యక్రమం చేయాలి.

త్వరలో HMs మీటింగ్ నిర్వహించ బడుతుంది

JVK కిట్స్ సక్రమంగా పంపిణీ జరుగుటకు, మరియు నాణ్యతా పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి టీమ్స్ పాఠశాలలను సందర్శిస్తాయి

School Enrolment & School Preparedness Activities 2023-24 from May 8th to June 9th 2023

స్కూల్ ఎనరోల్ మెంట్ మరియు ప్రిపేర్డ్నెస్ కార్యక్రమాల పై 5 వారాల పీపీటీ ??


1st Week: 8th to 12th : Census Updation


2nd Week: 15th to 19th: Enrolment Drive 


3rd Week: 22nd to 26th: Outgoing Children Data 


4th Week: 29th to 2nd June: Dropouts List


5th Week: 5th to 9th June: School Preparedness

No comments:

Post a Comment