APTF VIZAG: MBNN Phae 2 HM Summer Vacation 2023 Activities, Instructions Complete Details and Procedings issued by CSE, Infra

MBNN Phae 2 HM Summer Vacation 2023 Activities, Instructions Complete Details and Procedings issued by CSE, Infra

నాడు-నేడు ఫేజ్ 2 అదనపు తరగతి గదులు మరియు కాంపౌండ్ వాల్ మినహాయించి మిగతా పనులన్నీ జూన్ 12 నాటికి పూర్తిచేయుటకు తీసుకోవలసిన చర్యలు కార్యక్రమాలతో ఉత్తర్వులు విడుదల

దీని కొరకు నాడు-నేడు పనులను సక్రమంగా అమలు చేయడం, పూర్తి చేయడం కోసం నాడు-నేడు ఫేజ్ 2 పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ రాబోయే రెండు నెలల కాలంలో హాజరు కావాల్సిన కార్యకలాపాలతో సూచనలు విడుదల.

Click Here To Download proceedings 

No comments:

Post a Comment