ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలలలో గల ప్రధానోపాధ్యాయుల కొరకు ఉద్దేశించబడిన సర్వే లో అందరు వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. అలాగే ఎవరెవరు సర్వే ఫామ్ నింపారో వారి వివరాలను డాష్ బోర్డ్ లో చుసుకొగలరు.
Survey Link:
https://diksha.gov.in/manage-learn/take-survey/85909f55801d70e6dffe079c73677dc9.
Dashboard link:
https://lookerstudio.google.com/reporting/41c73e99-6bea-421a-8f3e-eb99428a34db
లింక్ ద్వారా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలలలో గల ప్రధానోపాధ్యాయుల కొరకు ఉద్దేశించబడిన సర్వే లో 14th March evening వరకు సర్వే సబ్మిట్ చేసిన లేక మొదలు పెట్టినవారి సమాచారం చూడుటకు ఈ DASHBOARD ఉపయోగపడును. కావున జిల్లాలలోని AMO లు మరియూ మండలాలలోని MEO లు వెంటనే ఈ DASHBOARD చెక్ చేసి ఇంకా సర్వేర్య్ సబ్మిట్ చేయని Headmaster ల చే 16th March, evening 6 గంటల లోపు పూర్తి చేయు లాగున చర్యలు తీసుకోవలసింది.
Please add my mobile phone number 7382768045
ReplyDelete