NPS విధానంలో ఉన్న ఉద్యోగి మరణించినపుడు అతని కుటుంబ సభ్యలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరులో అతని NPS కాంట్రిబ్యూషన్ ప్రారంభించకపోయినా PRAN నంబర్ కేటాయించకపోయినా కూడా వాటితో నిమిత్తం లేకుండా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కు ఉన్న ఇతర షరతులను పరిగణలోకి తీసుకొని అర్హత గల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయవచ్చునని పెన్షన్ & పెన్షనర్స్ సంక్షేమ శాఖ స్పష్టం చేసినది
No comments:
Post a Comment