Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA క్విజ్ లింక్ ఏప్రిల్ 21 వరకు వుంటుంది కావున సర్టిఫికేట్ రావాలంటే 70% పైగా స్కోర్ రావాలి.
క్విజ్ లో 30 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 21 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలి. ఫస్ట్ టైం లోనే 70% పైగా రావాలి.రెండో ఛాన్స్ లేదు అని గమనించ గలరు.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdD3nUXJHbrsCQRHJRc3Ebf2vt-rFqfu_Rm4HXDeNx1tCC8kA/viewform
No comments:
Post a Comment