కొత్త పెన్షన్ విధానం నుండి పాత పెన్షన్ విధానానికి మారడానికి చివరి తేదీ 31.8.2023 - కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల
Click Here to Download proceedings
NPS నోటిఫికేషన్ తేదీ 22.12.2003 కి ముందు విడుదలైన నోటిఫికేషన్స్ ద్వారా 01.01.2004 న లేదా తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా నియమించబడిన వారికి పాత పెన్షన్ కొరకు వన్ టైమ్ ఆప్షన్ 31.08.2023 లోగా ఇవ్వాలి. ఇదే చివరి అవకాశం
ఉద్యోగి చెల్లించిన NPS చందా జీపీఎఫ్ కు బదలాయింపు
ప్రభుత్వం చెల్లించిన వాటా మరియు పెరిగిన అమౌంట్ ప్రభుత్వ ఖాతాకు బదలాయింపు
No comments:
Post a Comment