NEET నోటిఫికేషన్ విడుదల.. మే 7న ఎగ్జామ్
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే NEET-2023 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ నోటిఫికేషన్ విడుదలైంది. మే 7న పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో ఈ ఎగ్జామ్ ఉండనుంది. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు
సైట్లో అప్లై చేసుకోవచ్చు.
No comments:
Post a Comment