ప్రైవేట్ పాఠశాలల్లో RTE అడ్మిషన్ ల సంధర్భంగా 1 వ తరగతి లో అడ్మిషన్ కొరకు పుట్టిన తేదీ పై వివరణ జారీ చేసిన విద్యా శాఖ కమిషనర్. IB/ICSE/CBSE సిలబస్ పాఠశాలల అడ్మిషన్ కొరకు 1.4.2023 నాటికి 5 సం పూర్తి అయ్యి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో అడ్మిషన్ కొరకు 01.06.2023 నాటికి 5 సం పూర్తి అయ్యి ఉండాలి.
No comments:
Post a Comment